బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ …
Read More »