తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు ( చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్‌లు) గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. …
Read More »