ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి)గుండెపోటుతో మృతి చెందారు. ఆర్ధరాత్రి సమయంలో బుజ్జికి గుండెపోటు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఏలూరు ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. …
Read More »