టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని …
Read More »జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …
Read More »