ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో …
Read More »ఆడపిల్లల మార్ఫింగ్ ఫోటోలతో వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం…సీపీకి ఫిర్యాదు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …
Read More »ఏపీకి కొత్త పరిశ్రమలు వస్తుంటే..ఓర్వలేక కమ్మని కుట్రకు తెరలేపిన పచ్చ పత్రికలు..!
గత ఐదేళ చంద్రబాబు హయాంలో అంటూ ప్రతి ఏటా ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటూ వేల ఎంవోయూలు చేసుకుని లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి. చంద్రబాబు, లోకేష్‌లు కొంతమంది టీడీపీ ఎన్నారైలు, లేదా..టీడీపీ అభిమానులైన చిన్న చిన్న వ్యాపారులకు సూటు, బూటు వేసి వారి చేతికో పత్రం ఇచ్చి ఎంవోయూలు చేసుకున్నాం…ఇక పెట్టుబడులు …
Read More »పేపర్‌లీక్ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …
Read More »అమరావతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుదంటూ ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన …
Read More »