తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …
Read More »GHMC వాసులకు బ్యాడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా నేడు, రేపు కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, లింగంపల్లి- ఫలక్ నుమా, సికింద్రాబాద్- లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Read More »Gas Cylinder వినియోగదారులకు షాక్
దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.266కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, …
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్
సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …
Read More »కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్
కేఫిన్ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కెఫిన్ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే అతిమూత్రము సమస్య వస్తుంది కేఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది.అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి
Read More »ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …
Read More »మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 28)6 గంటల నుండి వచ్చే నెల ( మార్చ్ ) 2 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగర పోలిస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను ముసివేయనున్నట్లు నగర సీపీ vvశ్రీనివాస రావు తెలిపారు.ఈ మేరకు అయన ఆదేశాలు జారీ చేశారు.హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీ సుకున్నట్లు తెలిపారు.మద్యం, కల్లు …
Read More »