హైదరాబాద్ మహా నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్‌పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్‌లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్‌పై దాడి చేసి హోటల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్‌లో కుళ్లిన …
Read More »