నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Read More »కాఫీ తాగడం మంచిదా.?.. కాదా..?
మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Read More »రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్
ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్ … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …
Read More »చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?
పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »