బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …
Read More »