జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …
Read More »నడుంనొప్పి బాధిస్తుందా..?
ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ లైఫ్లో పలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము. మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్,ఎక్కువసమయం కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా గురయ్యేది నడుంనొప్పి సమస్యకు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిలో ఉండే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కర్పూరాన్ని కలిపిన మిశ్రమాన్ని సుమారుగా ఐదు నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చల్లారినాక ఆ మిశ్రమాన్ని ఒక …
Read More »నడుం నొప్పా.. ఇలా చేస్తే నో టెన్షన్..!
నడుం నొప్పి అనేది తరచుగా పనిచేసే మహిళల్లో ఒక సాధారణ సమస్య, అయితే, ఎక్కువ శాతం మంది మహిళలు నడుం నొప్పిని ఆదిలోనే నివారించకుండా.. నొప్పి శాతం పెరిగిన తరువాత జాగ్రత్తలు పాటిస్తుంటారని ఇటీవల పరిశోధనలో తేలింది. అయితే, కాల్షియం, విటమిన్ డి, నిద్ర లేకపోవడం, ఎముకలపై ప్రభావం చూపేలా నిద్రపోవడం వంటివి నడుం నొప్పికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే, నడుం నొప్పే కదా..! అని ఉపేక్షించకుండా.. నొప్పి …
Read More »