బీహార్ మోతిహరిలో వింత ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన ఓ మహిళ ముక్కు లేని బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారగా.. కొందరు గణనాథుడు పుట్టాడని అంటుండగా.. మరి కొందరు గ్రహాంతర వాసి పుట్టాడని అంటున్నారు. ఇంతకీ వైద్యులు ఏం చెప్పారంటే.. అలీషెర్‌పుర్‌కు చెందిన సరోజ పటేల్, రూపాదేవి భార్యాభర్తలు. రూపాదేవి ఇటీవల డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్లింది. రూపాదేవికి ఓ బిడ్డ పుట్టగా.. …
Read More »పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా!
బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …
Read More »గాఢ నిద్ర వల్ల పాప బతికింది..!
గాఢ నిద్ర వల్ల 3 ఏళ్ల చిన్నారి మారణకాండలో సైతం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది. తన పాప లాంటి ఎంతో మంది చిన్నారులు విగతజీవులుగా మారారు. వారందరిలో దుప్పటి కప్పుకొని పడుకున్న తన కూతురు, చనిపోయిన ఆ పసిపిల్లల్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. మరోవైపు తన కూతుర్ని క్షేమంగా ఆ చిన్నారుల ఆత్మలే కాపాడాయని చెబుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. థాయిలాండ్‌లోని …
Read More »కూతురి ఫస్ట్ బర్త్‌డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ
ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More »అక్కడ అమ్మాయికి జన్మనిస్తే రూ.11,116 లు ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మం. మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచిపనిలో భాగమవుతున్నారు.
Read More »