వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ …
Read More »