కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …
Read More »సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసలు..!
ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. “ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా …
Read More »పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …
Read More »రైతులకే నా మద్దతు..రాందేవ్ బాబా
పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. …
Read More »