కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని …
Read More »16,000 మందికి పైగా మహిళలపై మరో బాబా అఘాయిత్యం
దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత …
Read More »దొంగ బాబా అని తెలియాగానే అది కోసేసుకున్నాడు..
డేరా బాబా తరువాత దేశంలో ఎక్కడ బడితె అక్కడ దొంగ బాబాలు దొరికిపోతున్నారు. తాజాగా మరో నకిలీ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాబా ఆశ్రమానికి ఇరుగుపొరుగువారు ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్నట్టు ఆరోపించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ దొంగబాబా ఏకంగా తన జననాంగాన్ని కోసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే… రాజస్థాన్ రాష్ట్రంలోని తారానగర్‌లో సంతోష్ దాస్ (30) అనే …
Read More »అంత దొంగ బాబాలేనా…కామ బాబాలేనా
మరో కీచక బాబా ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ యువతిపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై సీతాపూర్ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు ఆయనగారి పరమ భక్తురాలే సాయం చేయటం గమనార్హం. పలు విద్యాసంస్థలను నడుపుతున్న సీతాపూర్ బాబా అలియస్ సియారామ్ దాస్‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల దళిత యువతిని …
Read More »