హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ‍్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి. సుభాషణ్ రెడ్డి …
Read More »