శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్ శాఖ, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్‌లైన్ (http.//sabirimalaonline.org) పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే నమోదు …
Read More »దేవుడిని దర్శించుకుంటే ఇంటి నుండి గెంటేస్తారా?
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను …
Read More »శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు….ఒకరు మృతి
శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిన్నటి నుంచి హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు మేరకు గురువారం కేరళలో బంద్ కొనసాగుతోంది.బంద్ పెద్ద ఎత్తున చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »