AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా …
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
ఏపీ మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట …
Read More »విశాఖ జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరుతున్న కీలక టీడీపీ నేత..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీఎం జగన్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఏర్పడడం, బాబుకు వయసైపోవడం, లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో వచ్చేసారి అధికారంలోకి వస్తామో రామో అన్న ఆందోళనతో టీడీపీ కీలక నేతలంతా.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీ నాయకులంతా వరుసగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి …
Read More »సీఎం జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు. పోలీసులు …
Read More »లోకేశ్ పాదయాత్ర చేస్తున్నపుడు తెలుగు తమ్ముళ్లు చేసిన పని తెలిస్తే నవ్వుకోవాల్సిందే
తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ విశాఖనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు.. …
Read More »టీడీపీ, బీజేపీ, జనసేన ఎప్పుడూ ఒక్కటే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడే జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అన్నారు. ఆదివారం నాడు నర్సీపట్నంలోని తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయని.. ఈ మేరకు రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు పార్టీలు తెరవెనుక …
Read More »రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …
Read More »మంత్రి ఘంటా షాకింగ్ డెసిషన్ ..ఇబ్బందుల్లో చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు . లేదు కేంద్రంలో …
Read More »అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ పేరిట దోచుకుతింటున్నారు -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అవినీతి అక్రమాలు ఎంతగా జరుగుతున్నాయో ఇటు తెలుగు మీడియా దాచిపెట్టిన కానీ అటు నేషనల్ మీడియా కథలు కథలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి .అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .టీడీపీ అవినీతి గురించి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు …
Read More »