ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …
Read More »అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Read More »టీడీపీ నేత మాజీమంత్రి అయ్యన్న ఇంటిపై వైసీపీ జెండా రెపరెపలు.. ఏం జరగనుంది.?
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రాజకీయ ఎడబాట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు, సన్యాసి పాత్రులు మధ్య పార్టీ విషయమై వివాదం చోటుచేసుకున్నదని ఒక వార్త వచ్చింది. సన్యాసిపాత్రుడు ఈ మద్య వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. వీరిద్దరి మధ్య పార్టీల జెండాల విషయంలో వాగ్వాదం జరిగిందట. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు. సన్యాసిపాత్రుడు వైసిపి జెండా కట్టడానికి ప్రయత్నించగా, …
Read More »