ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా? ayyanna: అవును ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇరిగేషన్ స్థలం కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర …
Read More »జగన్ కు సవాల్ విసిరి ఉన్న పరవూ పోగొట్టుకున్న అయ్యన్న.. గాలిమాటలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఈక్రమంలో జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా జగన్ స్పందించారు. అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా జగన్ తన సభలో దుయ్యబట్టారు. అయితే దీనిపై అయ్యన్న స్పందిస్తూ నా అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్ మాట్లాడుతూ రాజకీయ …
Read More »