తెలంగాణలో ఇక ఆయుష్మాన్ భారత్ పథకం అమలు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయూ… కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ ( ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎం వో యు కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను …
Read More »ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీతోనే మేలు
తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఉచితంగా వైద్యసేవలు అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో వినూత్న వైద్య కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణలో అమలుచేస్తున్న పలు వైద్యసేవాపథకాల ద్వారా ఏటా 85.04 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఉచిత వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆయా పథకాల ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. ఈ పథకాల్లో ప్రతిష్ఠాత్మకమైన ఆరోగ్యశ్రీ ద్వారా 77.19 లక్షల …
Read More »