ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్‌ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్. ఆదివారం ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్‌లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్‌కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.
Read More »అయోధ్య కేసు తీర్పుపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడి సంచలన వ్యాఖ్యలు..!
అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో …
Read More »అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు…!
దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి హిందూవులకు దక్కుతుందని..సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోగా రామమందిరం ట్రస్ట్ బోర్టుకు ఈ …
Read More »