ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి మూడేళ్లు పూర్తయింది. ఆయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అనంతరం సుప్రీం కోర్టు ఆ స్థలం మొత్తం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఆ వివాదాస్పద భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించే బాధ్యతను ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. …
Read More »అయోధ్య తీర్పుపై చంద్రబాబు ఏమన్నారంటే..?
దాదాపు కొన్ని దశాబ్దాల కాలం పాటు పలు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ రోజు శనివారం అత్యంత చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలి.అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అంటూ జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ …
Read More »అయోధ్య తీర్పు.. సీఎం జగన్ పిలుపు
దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది. మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అయోధ్య తీర్పుపై ఏపీ …
Read More »అయోధ్య తీర్పు- మంత్రి కేటీఆర్ సందేశం
యావత్తు దేశమంతా ఈ రోజు గత కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్ లో అయోధ్య స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమిచ్చే తీర్పు గురించి చర్చించుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అయోధ్యపై తీర్పు నేపథ్యంలో సందేశమిచ్చారు. సరిగ్గా ఏడాది కిందట మంత్రి కేటీఆర్ వెల్లడించిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ” అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తీర్పు …
Read More »అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు….
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ …
Read More »