Home / Tag Archives: ayodhya

Tag Archives: ayodhya

అయోధ్య చారిత్రాత్మక తీర్పునకు మూడేళ్లు.. వచ్చే ఏడాదికి రామమందిరం పూర్తి

ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి మూడేళ్లు పూర్తయింది. ఆయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అనంతరం సుప్రీం కోర్టు ఆ స్థలం మొత్తం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఆ  వివాదాస్పద  భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించే బాధ్యతను ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. …

Read More »

రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?

అయోధ్య‌  రామ మందిర నిర్మాణం కోసం విరాళ‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విరాళాలు సేక‌రించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌చ్చిన‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఇందులో ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యితే.. విరాళాల మొత్తం మ‌రింత …

Read More »

రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …

Read More »

అయోధ్యలో భూమిపూజ‌ పూజారికి కరోనా

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

Read More »

నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !

దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …

Read More »

15వ దశాబ్దం నుండి సాగుతున్న అయోధ్య భూవివాదం సాగిందిలా..!

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళే తుది తీర్పు వెలువరించనుంది. సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే అయోధ్య వ్యాజ్యాలపై 40 రోజుల నిర్విరామ విచారణను పూర్తి చేసింది. తీర్పును మాత్రం వాయిదా వేసింది. నవంబర్​ 17న ప్రస్తుత సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయి పదవీ విరమణ చేస్తున్నందున.. దశాబ్దాల ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య భూవివాద కేసు కొనసాగిన తీరును పరిశీలిస్తే… …

Read More »

అయోధ్యపై తుది తీర్పు నేడే.. దేశమంతా హై అలెర్ట్..!

కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న …

Read More »

కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు. ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర …

Read More »

అయోధ్య కేసు విచారణ…తుది తీర్పు అప్పుడే ?

రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.తొలుత విచారణ అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat