దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సున్నితమైన రాజజన్మభూమి – బాబ్రీమసీదు వివాదంపై తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని…దేశ ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎంలు, మతపెద్దల వరకూ అందరూ పిలుపునిచ్చారు. జాతీయ మీడియా కూడా సున్నితమైన ఈ అంశంపై చాలా జాగరూకతతో ప్రసారాలు అందించాయి. ఎక్కడా ఏ వర్గాన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్త వహించాయి. …
Read More »అయోధ్య కేసుపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ న్యాయవాది..!
అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు మూడునెలల్లోగా అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే సమయంలో ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్ట్ తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డ్ న్యాయవాది జఫర్‌యాబ్ జిలాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదని చెప్పిన ఆయన..అయితే …
Read More »