ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »రేపటి నుండి బ్యాంకులు బంద్ …!
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …
Read More »ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డ్స్… కారణం ఏమిటంటే..!!
ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా ” నో క్యాష్ ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »