సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్ …
Read More »నెమ్మది నెమ్మది అన్నారు…వాడే ఇప్పుడు అవార్డు తెచ్చిపెట్టాడు !
సూపర్ స్టార్ మహేష్, నమ్రతా గురించి తెలియనివారు ఉండరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ సినిమాల్లో బిజీగా ఉంటే మరోపక్క భార్య నమ్రతా బిజినెస్ పరంగా చూసుకుంటుంది. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ కి సంబంధించి అన్ని షేర్ చేసుకుంటుంది. తన పిల్లల విషయంలో ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే తాజాగా కొడుకు గౌతమ్ పిక్ ఒక పోస్ట్ …
Read More »హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం
బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.
Read More »క్రికెటర్ శ్రీశాంత్ ను వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్న నటి …ఎవరో తెలుసా?
బుల్లితెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట హిందీలో ఈ కార్యక్రమం మొదలు కాగా, ఆ తర్వాత పలు భాషలలోను రూపొందింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో నిర్వాహకులు వరుస సీజన్స్ జరుపుతున్నారు. హిందీలో బిగ్ బాస్ 12 సీజన్స్ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ హొస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజన్ 12 కార్యక్రమం నిన్న …
Read More »హైదరాబాద్‌కు దక్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…
రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనత ఉన్న సంగతి …
Read More »తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకు అత్యున్నత పురష్కారం దక్కింది .ఇండస్ట్రీలో దర్శకులు ,నిర్మాతలు,నటుల ప్రతిభను గుర్తించి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు.దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.ఇటివల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ..చరిత్ర సృష్టించిన బాహుబలి సిరిస్ లో అవంతిక పాత్రలో …
Read More »మంత్రి కేటీఆర్ మానసపుత్రికకు అసియా అవార్డ్…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …
Read More »