ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? తనంత తానుగా ఘర్జిస్తున్నానని, కేంద్ర ప్రభుత్వాన్ని వణికించే సామర్థ్యం కలవాడిని అని తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన 18 హామీలు అపరిష్కృతంగా …
Read More »తెలంగాణ టీడీపీ..ఆటలో అరటిపండు
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…పచ్చమీడియాకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆటలో అరటిపండు అనే రీతిలో చిత్రవిచిత్రాలకు పూనుకుంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సందర్భంగా టీటీడీపీ చేస్తున్న అసందర్భ హల్‌చల్ గురించి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న …
Read More »బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మద్దతివ్వడం లేదంటే..
తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెతకు సరిగ్గా సరిపోయే తెలుగుదేశం నేతలు ప్రచారానికి పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమయంలో ఏనాడూ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తగదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి తన వందిమాగదులతో …
Read More »