భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More »టీడీపీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్… చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదా..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్‌పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ …
Read More »మద్య నిషేధానికి టీడీపీ అనుకూలమో వ్యతిరేకమో స్పష్టం చేయాలి
మద్యనిషేధానికి తెలుగుదేశం పార్టీ అనుకులమే వ్యతిరేకమే స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆపార్టీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సహజ వనరులను సైతం మీరు దోచుకోలేదా అని అవంతి ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నించారు. రాష్ట్రమంత్రిగా ఉండి భూ కుంభకోణాలపై …
Read More »టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రేపు మంగళవారం ఆయన పుట్టిన రోజు పురష్కరించుకొని ఏపీకి న్యాయం చేయకుండా అన్యాయంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారు అనే కారణంతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు . see also;మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు పోసాని సూపర్బ్ కౌంటర్..! రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకిచ్చిన హామీలను …
Read More »