జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …
Read More »తనపై వస్తోన్న వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాస్ క్లారిటీ
ఏపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. …
Read More »లోకేష్ పై ధ్వజమెత్తిన మంత్రి..ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి …
Read More »అమరావతి ఎత్తేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు..!
అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిముందు నిర్వహించాలన్నారు. అమరావతిపేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబే ఆన్నారు. ‘చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒకచోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని …
Read More »బినామీల బాధ భరించలేకపోతున్న చంద్రబాబు..!
మూడు రాజధానుల ఏర్పాటు పై సీఎం జగాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రజలందరూ ఆమోడిస్తున్నారని, కానీ ఈ ప్రతిపాదన చంద్రబాబుకు మింగుడు పడడంలేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అమరావతిలో తన బినామీలు అక్రమంగా కొన్న భూముల ధరలు పడిపోతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు బాధపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు తానా అంటే పవన్ …
Read More »పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం …
Read More »ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తాం..వైసీపీ మంత్రి
విశాఖ పశ్చిమనియోజక వర్గపర్యటనలో భాగంగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద రూ. 60లక్షల వ్యయముతో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని.. భారీ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని పర్యాటక శాఖ …
Read More »నాతో పెట్టుకుంటే గంటా విశాఖలో తిరగలేవు..వైసీపీ మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజం
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన …
Read More »పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు.. హోదాకోసం పోరాటం చేసారు.. టీడీపీకి రాజీనామా చేసారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో …
Read More »ఆ నియోజకవర్గంలో లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంట
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసినా వైసీపీదే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. …
Read More »