ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు విధి విధానాలను ఖరారు చేసింది. మంగళవారం నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా సొంత ఆటో లేదా క్యాబ్ నడిపేవారు ఈ ఆర్థికసాయం అందుకునేందుకు …
Read More »ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి 10వేలు ఇవ్వబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన
సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ …
Read More »