దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకొరకై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన, విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన చర్చావేదికకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన 29 రాష్ట్రాలకు సంబందించిన అన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీల ప్రవాస సభ్యుల మరియు మద్దతుదారులతోపాటు, ప్రవాస భారతీయ మేధావులు, కవులు …
Read More »చంద్రబాబే స్టీవ్ స్మిత్ అయితే …!
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటివల బాల్ టాంపరింగ్ వివాదంతో జట్టు నుండి ,కెప్టెన్ బాధ్యతల నుండి ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి విదితమే.ఆ తర్వాత స్మిత్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు .అయితే “వై.యస్ రాజశేకర్ రెడ్డి గారి అభిమాని”అని నెటిజన్ చంద్రబాబే ఒకవేళ స్టీవ్ స్మిత్ అయితే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో ఒక పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు …
Read More »చరిత్ర సృష్టించిన యువభారత్ …
మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …
Read More »