ఛీటర్‌గా ప్రేక్షకుల చేత హేళనకు గురయ్యావు…ప్రపంచం మొత్తం నిన్ను దొంగగా చూసింది..హీరో నుంచి జీరో అయ్యావు..కానీ ఇప్పుడు జీరో నుంచి హీరోవి అయ్యావు..స్మిత్ ఎందుకయ్యా నీకంత నిబ్బరం..నీ గుండె ధైర్యం చూస్తుంటే..శత్రువు కూడా మెచ్చుకోవాల్సిందే. కెప్టెన్‌గా నువ్వు చేసిన ఓ చెడ్డ పనికి ఒక్కసారిగా అథోపాతాళానికి వెళ్లిపోయావు…హీరో నుంచి ఒక్కసారిగా జీరో అయ్యావు. ప్రపంచం మొత్తం నిన్ను ఛీటర్ అని గేలి చేస్తుంటే…తలవంచుకుని కుమిలిపోయావు. ఒక దశలో క్రికెట్ నుంచి …
Read More »టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!
ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …
Read More »