ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో …
Read More »ఇది చూస్తే పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ ఆత్మహత్య చేసుకుంటాడేమో..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది బంతిని బౌండరీ వైపుకు తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్ 42వ ఓవర్లో డేవిడ్ వార్నర్ డీప్ లెగ్ వైపు …
Read More »వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …
Read More »ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …
Read More »మరోసారి స్లెడ్జింగ్…అడ్డంగా దొరికిపోయిన కెప్టెన్..!
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారధి మరియు వికెట్ కీపర్ టిమ్ పైన్ మరోసారి స్లెడ్జింగ్ కి పాపడ్డాడు. ఇంతకముందు బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో సందర్భంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ బ్యాట్టింగ్ చేస్తుండగా స్లెడ్జింగ్ కు పాల్పడ్డారు. ఇప్పుడు అదే తీరును పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పాటించాడు. పాక్ ఆటగాడు రిజ్వాన్ బ్యాట్టింగ్ ఆడుతుండగా అటు బౌలింగ్ లయాన్ వేస్తున్నాడు …
Read More »గాల్లోకి డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ వాలెంటే అందుకున్నాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా …
Read More »వచ్చే ఏడాది టీ20 సెమీ ఫైనల్ కు అర్హులు వీరే..తేల్చేసిన దిగ్గజం !
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి …
Read More »పాక్ బౌలర్ కి చుక్కలు చూపించిన కెప్టెన్..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య నేడు సిడ్నీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. కాని చివరికి వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆదిలోనే పాకిస్తాన్ కీలక వికెట్స్ ని పడగొట్టింది.ఆ తరువాత బాబర్ ఆజం తన పదునైన ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళాడు. చివరికి 15 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాక్ స్కోర్ …
Read More »ప్రపంచకప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనాకపూర్..!
బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్‌కు ఎంసీజి ని …
Read More »పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏదాడి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టాప్ టీమ్స్ ఉండగా…తాజాగా టీ20 క్వాలిఫైయర్స్ లో భాగంగా మరికొన్ని జట్లు ఈ మెగా టోర్నీ కి ఆర్హత సాధించాయి. ఆ జట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రెండు గ్రూప్స్ గా విభజించడం …
Read More »