Home / Tag Archives: Australia (page 7)

Tag Archives: Australia

ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా జట్టు ఇండియానే !

ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో దూసుకుపోతుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది భారత్. విరాట్ కోహ్లి సారధ్యంలో బాగా రాణిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుకి ఒక ప్రత్యేకం ఉందని చెప్పాలి. ఎందుకటే ఇదేరోజున 2019 లో ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలుచుకుంది. తద్వారా సిరీస్ గెలుచుకున్న మొదటి ఆసియా జట్టుగా నిలిచింది.

Read More »

ఈ ఫోటో చూస్తే గుండె పగిలిపోతుంది..కన్నీళ్లు ఆగడం లేదు..!

ఆస్ట్రేలియాలో 2019 సెప్టెంబర్ 23 న మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత సెప్టెంబర్‌‌లో రగిలిన కార్చిచ్చు…క్రమేపి విస్తరించుకుంటూ తీవ్ర రూపం దాల్చింది. మొత్తం 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూ సౌత్ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గంటకు సుమారు 80 కిలోమీటర్ల …

Read More »

స్టీవ్ స్మిత్ కి అది కష్టమే..లారా సంచలన వ్యాఖ్యలు !

బ్రెయిన్ లారా…ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో అతను తొమ్మిది 200+ స్కోర్లు సాధించాడు. ఆ తొమ్మిది స్కోర్‌లలో అతను 2 ట్రిపుల్ సెంచరీలు (333 మరియు 375) 400 * తో పాటు (ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు) కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు, తరువాత మాస్టర్-బ్లాస్టర్ దానిని అధిగమించాడు. అయితే ఆయనకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే. మీరు …

Read More »

 2020లో క్రికెట్ అభిమానులకు పండగే పండగ..!

కొత్త సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ఐసీసీ మూడు ప్రపంచకప్ లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే మొదట సౌతాఫ్రికా వేదికగా  అండర్-19 ప్రపంచకప్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ జట్టు ని ఎంపిక చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 17న ప్రారంభం కానుంది. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. …

Read More »

డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

ఆస్ట్రేలియా దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 26న జరిగే మ్యాచ్ ను బాక్సింగ్ డే మ్యాచ్ అని అంటారు.అసలు డిసెంబర్ 26నే ఎందుకు బాక్సింగ్ డే అని అంటారు..అసలు బాక్సింగ్ డే కి క్రికెట్ మ్యాచ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా..?.  బాక్సింగ్ డేకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రిస్మస్ రోజు తర్వాత వచ్చే రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో …

Read More »

ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ ప్లేయర్స్ హవా !

2019 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఐసీసీ తాజాగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్లేయర్స్ లిస్టును విడుదల చేసింది. ఇందులో భాగంగా ఐసీసీ ఉమెన్స్ టీమ్ అఫ్ ది ఇయర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో భారత జట్టు ప్లేయర్స్ ఏకంగా నలుగురు ఉండడం విశేషం. ఇక జట్టు విషయానికి వస్తే..! *మెగ్ లన్నింగ్ (C) (ఆస్ట్రేలియా) *అల్య్స్సా హెయిలీ (ఆస్ట్రేలియా) *స్మ్రితి మందాన (ఇండియా) *తంసిన్ బెయుమౌంట్ …

Read More »

ఇండియా టూర్ కు కంగారులు రెడీ.. న్యూ ఇయర్ సిరీస్ !

వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ …

Read More »

ఆస్ట్రేలియా గడ్డపై వారిని మట్టికరిపించే సత్తా ప్రపంచంలో ఒక జట్టుకే ఉంది..వాన్ సంచలనం

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే మాట ఆస్ట్రేలియా…! ఎందుకంటే వారి సొంతగడ్డపై ఏ జట్టు అడుగుపెట్టిన వారిని ఓడించడం కష్టమే అని తెలుస్తుంది. మొన్న పాకిస్తాన్ టీ20లు మరియు టెస్టుల్లో చాలా దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ ఆడుతుంది. అయితే ఈ జట్టుకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరి ఏ జట్టు వీరికి గట్టి పోటీ ఇవ్వగలదు అనే విషయానికి వచ్చేసరికి ఇంగ్లాండ్ …

Read More »

మొన్న పాక్..నేడు న్యూజిలాండ్..జట్టు ఏదైనా పంజా ఒక్కటే !

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టీ20, టెస్ట్, వన్డేలు ఇలా అన్నింటిలో తన పాత్ర ఉందని నిరుపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే మొన్న పాకిస్తాన్ ను దారుణంగా ఓడించిన విషయం తెలిసిందే. టీ20, టెస్టుల్లో కూడా పాక్ కు చుక్కలు చూపించింది. ఇప్పుడు అదే తరహాలో న్యూజిలాండ్ ను కూడా ఒక ఆట …

Read More »

దశాబ్దకాలంలో భారత్ కు తిరుగులేదు..మొదటి స్థానం వారిదే !

ప్రపంచం మొత్తంలో భారత క్రికెట్ జట్టు అంటే అందరికి మంచి అభిమానం ఉంటుంది. ఎందుకంటే మైదానంలో వారి నడవడిక,వారి చూపించే ప్రేమలు అలా ఉంటాయి. మరోవైపు ఒకప్పుడు క్రికెట్ అంటే ఆస్ట్రేలియా పేరే బయటకు వచ్చేది ఎందుకంటే వరుస ప్రపంచకప్ లను సొంతం చేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే క్రికెట్ పుట్టినిల్లు అదే. అయిన మొన్న ప్రపంచకప్ వరకు వారి పేరిట టైటిల్ లేదు. ఇక టీమిండియా విషయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat