ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ తో తలబడుతున్న భారత్ గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే. యావత్ భారతదేశం ఈ మెగా టోర్నమెంట్ లో మొదటి విజయం …
Read More »మరికొన్ని గంటల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం..మొదటి మ్యాచే కీలకం !
ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 20మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇందులో రెండు గ్రూప్ లు గ్రూప్ A మరియు గ్రూప్ B గా ఉంచడం జరిగింది. ఇందులో జరగబోయే మొదటి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ లో జరగబోయే …
Read More »మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …
Read More »ప్రపంచకప్ కు ముందు అదరగొడుతున్న అమ్మాయిలు…!
ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన …
Read More »త్యాగి త్యాగానికి ఫలితం..సెమీస్ కు భారత్ !
సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్వాటర్ ఫైనల్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇక బ్యాట్టింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50ఓవర్స్ లో 232పరుగులు చేసింది. ఓ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా గెలిచేలా ఉందని అనుకున్నారంతా. కాని పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ ధాటికి 20పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో …
Read More »టీమిండియా,అసీస్ జట్లు ఇవే..!
టీమిండియా -ఆసీస్ మధ్య బెంగళూరు వేదికగా జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా జట్టు రోహిత్ శర్మ,శిఖర్ దావన్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,మనీష్ పాండే,జడేజా,షమీ,నవదీప్ సైనీ,కుల్దీప్ యాదవ్,బూమ్రా ఆసీస్ జట్టు వార్నర్,ఫించ్,స్మిత్,లబుషేన్,అలెక్స్ కార్రే,టర్నర్,ఆస్టన్ ఆగర్,,కమ్మిన్స్,స్టార్క్,హేజిల్ వుడ్ ,జంపా
Read More »కోహ్లి ఎందుకా తప్పు చేసావ్..? సీనియర్లు ఫైర్ !
మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాపై భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమిటనేది మాట్లాడుకుంటే అందరూ కోహ్లి పేరే చెబుతున్నారు. ముఖ్యంగా కోహ్లిపై సీనియర్లు సైతం మండిపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు హెడన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా అటు ఐపీఎల్ ఇటు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారత్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో టీమిండియాపై బాగా …
Read More »చెత్త అంచనాలు…ఈ వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు !
మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆసీస్. దాంతో ముందుగా బ్యాట్టింగ్ కి వచ్చిన ఇండియా ధావన్, రాహుల్ తప్పా మిగతావారు చేట్టులేట్టేసారు. భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అనంతరం చేజింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఆ టార్గెట్ ను వికెట్ పడకుండా కొట్టేసార్టు. దాంతో ఒక్కసారిగా యావత్ దేశం నిబ్బరపోయింది. …
Read More »టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్ ఎంపిక
ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపికైంది. కౌర్ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్ …
Read More »ఒకే ఈవెంట్..ఒకే రోజు..కాని రెండు అద్భుతాలు !
కేఎఫ్సీ బిగ్ బాష్ లీగ్..ఐపీఎల్ తరువాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్ ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఈ లీగ్ లో రెండు అద్భుతాలు జరిగాయి. అవేమిటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్ లలో బౌలర్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసారు. అడిలైడ్ నుండి రషీద్ ఖాన్ మరియు మెల్బోర్న్ స్టార్స్ నుండి రూఫ్ హ్యాట్రిక్స్ తీసారు. ఒక్కరోజులో రెండు జరగడం బీబీఎల్ …
Read More »