నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ప్రస్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివరి టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు.ఓపెనర్ రాహుల్ (9) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. …
Read More »రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..
రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో బుమ్రా రూపంలో ఆస్ట్రేలియా పై విరుచుకుపడింది..దాని ఫలితమే వాళ్ళు 150కే అల్లౌట్ అయ్యారు.అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ దెబ్బకు పెవిలియన్ కి చేరుకున్నారు.అయితే మొదటి ఇన్నింగ్స్ లో సెంచురీ వీరుడు పుజారా మరియు సారధి విరాట్ కోహ్లి …
Read More »39 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలుకొట్టిన క్రికెటర్ ఇతడే..
యోర్కేర్స్ వేయడంలో మేటిగా గుర్తుంపు పొందిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచి 39 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాడు. ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టి ఈ ఘనత …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …
Read More »చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. దీని ద్వారా అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. …
Read More »అడిలైడ్ టెస్టులో టీమిండియా విజయం..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.కడవరకూ పోరాడిన టీమిండియా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు
సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ.సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు.. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు …
Read More »పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …
Read More »డేవిడ్ వార్నర్ కు షాక్ ..!
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని …
Read More »సోషల్ మీడియా లో సర్వే –బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ ..!
సోషల్ మీడియా పోలింగ్‌లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవరు..? అన్న కోణంలో జరిగిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలకు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన వారికే నెటిజన్లు పట్టం కట్టారు. ఇంతకీ, ఈ సోషల్ మీడియా సర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు..? ఎవరెవరు పోటీ పడ్డారు..? అన్న అంశాలను పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై …
Read More »