Home / Tag Archives: Australia

Tag Archives: Australia

వరల్డ్ కప్-2023 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖరారు

భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా

Read More »

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …

Read More »

43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్సింగ్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేశాడు. భారత్ వేదికగా ఒక టెస్ట్ ఇన్సింగ్స్ అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆటగాడిగా ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డన్స్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్లో ఖవాజా 43 …

Read More »

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో …

Read More »

ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు

బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …

Read More »

మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా  రెండో ఇన్సింగ్స్  లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …

Read More »

తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా …

Read More »

లంచ్ టైం కి టీమిండియా 88/ 4

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి, 88 రన్స్ చేసింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (14*), రవీంద్ర జడేజా (15*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (17), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4) ఔటయ్యారు. స్పిన్నర్ లయాన్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇంకా 175 పరుగులు వెనుకబడి …

Read More »

కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …

Read More »

ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం

 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ జట్టు  4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా   208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని  ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో    గ్రీన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat