ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. వర్షం పడటంతో శ్రీలంక 47.4 ఓవర్లలో 220/9 రన్స్ చేసింది. DLS ప్రకారం రెండో ఇన్నింగ్స్ ను 43 ఓవర్లకు కుదించారు. 216 పరుగులను లక్ష్యంగా పెట్టారు. అయితే శ్రీలంక బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా 37.1 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. మరో 3 వన్డేలు మిగిలి ఉన్నాయి.
Read More »టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్ననాథన్ లియన్
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అతను అందుకున్నాడు. డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడంతో 34 ఏళ్ల నాథన్ లియన్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా తరపున లియన్ 101వ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెటర్లలో లియన్ 16వ బౌలర్ కావడం …
Read More »యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 297 రన్స్‌కు ఆలౌటైంది. కేవలం 20 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో ఆ టార్గెట్‌ను చేరుకున్నది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు బోర్డు ఇంగ్లండ్ 147 & …
Read More »