సాయి పల్లవి ముఖ్యపాత్రలో నటించిన గార్గి థియేటర్లలో మంచి టాక్ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక వెయిటింగ్ అవసరం లేదు గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 12 నుంచి సోనీలివ్‌లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెప్తూ సోనిలివ్ సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీలో సాయిపల్లవి టీచర్‌గా నటించింది. తన తండ్రిని ఓ …
Read More »