యంగ్ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో..ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుంది. నాలుగు బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగష్టు 15విడుదల విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే అసలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల …
Read More »కింగ్ నాగార్జున `మన్మథుడు 2`.. రిలీజ్ డేట్ ఫిక్స్ !
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో వస్తున్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు నాగార్జున , పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డబ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 9న ఈ …
Read More »బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …
Read More »గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
హీరో నాని తన నటనతో ఎప్పుడూ మంచి పేరే తెచ్చుకుంటాడు.ప్రస్తుతం నాని తన కొత్త చిత్రం ఐన గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన మనం,24,హలో చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ టాక్ తెప్పించాడు.ఇందులో ప్రియాంక ఆరుళ్ మోహన్ ఫిమేల్ రోల్ కాగా,అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నారు.అయితే షూటింగ్ సమయంలో …
Read More »