ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …
Read More »చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …
Read More »విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఏపీ గవర్నర్…!
అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …
Read More »పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్…!
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హోం …
Read More »బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్ ..!
ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఖమ్మం …
Read More »సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే
టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …
Read More »