సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన …
Read More »రాకేశ్ టికాయత్ కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్
బీకేయూ రైతు నేత రాకేశ్ టికాయత్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి టికాయత్‌ను తిట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు చీఫ్ అభిశేక్ యాదవ్ తెలిపారు. టికాయత్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి ఫిర్యాదు చేశారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మరో వైపు ఎస్ఐ రాకేశ్ …
Read More »విడిపోయి ఉంటున్న మాజీ భార్యను చెరుకు తోటలోకి తీసుకెళ్లి మరి..?
విడిపోయి ఉంటున్న మాజీ భార్యను కిరాతక భర్త దారుణంగా గొంతు కోసి చంపాడు. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రంలో మండ్య తాలూకాలోని రాగిముద్దనహళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది. హతురాలు షాలిని (32), కాగా నిందితుడు సురేష్ (40). వివరాలు.. వీరిద్దరూ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య, అలాగే అత్త– కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయి.దీంతో నాలుగైదు సంవత్సరాల క్రితం షాలిని …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపధ్యంలో నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం …
Read More »