ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »నానిపై ఐటీ సోదాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లపై ఈ రోజు బుధవారం ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తోన్న సంగతి విదితమే. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. దీంతో రామానాయుడు తో పాటు మొత్తం పది చోట్ల ఐటి అధికారులు …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్‌లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తేనెటీగల దాడి..పరుగు..!
కడప జిల్లా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం …
Read More »ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .ఆకాశంలో ప్రయాణిస్తున్నవిమానంపై పక్షులు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా వారం కింద జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలు వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై …
Read More »