అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, గత 14 రోజులుగా అజ్ఞాతంలో తిరుగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్..ఇవాళ దుగ్గిరాలలోని తన భార్యను చూడటానికి వచ్చి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా చింతమనేనిపై మొత్తం 50 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్‌పై భౌతిక దాడికి పాల్పడిన కేసులో శిక్షపడగా హైకోర్ట్‌కు వెళ్లి స్టే …
Read More »దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!
అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ …
Read More »బిగ్ బ్రేకింగ్ : జగన్‌ఫై మరో కేసు కొట్టేసిన హైకోర్టు..!!
బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జగన్‌పై మరో కేసు కొట్టేసిన హైకోర్టు..! పచ్చబ్యాచ్‌కి అర్థమయ్యేలా ఈ కథనాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై గతంలో నమోదైన కేసును శనివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా …
Read More »