గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని …
Read More »ఆత్మకూరు బైపోల్.. వైసీపీకి తిరుగులేని విజయం
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »గౌతమ్‌రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …
Read More »బ్రేకింగ్.. బయటపడిన టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు బాగోతం..!
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవక ధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే తన గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని చవక ధరకు కొట్టేసాడు…ప్రస్తుతం ఆత్మకూరులో నిర్మిస్తున్న టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు …
Read More »