జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు అవసరమైన నిధులను బ్యాంకులు విడుదల చేయకపోవడంతో తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు ఎయిర్‌వేస్ పేర్కొన్నారు.మొన్నటివరకు 123 విమానాలతో జెట్ ఎయిర్‌వేస్ సేవలందించిన విషయం అందరికి తెలిసిందే.కాని మొన్న సోమవారం నాటికి ఆ సంఖ్య 5కు పడిపోయింది.ఈరోజు అయితే మొత్తానికి ఈ సంస్థ సేవలు పూర్తిగా ఆగిపోతాయి అనడానికి సందేహం లేదు.ఒక్క పక్క డబ్బులు ఇస్తేనే ఇంధనం (ఏటీఎఫ్) సరఫరా చేస్తామని ఆయా సంస్థలూ అడ్డంతిరగడంతో పరిస్థితి ఇంకా విషమంగా …
Read More »