అటల్ బిహారీ వాజపేయి గారు భారత దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం. అధికారంలోవున్న అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి ప్రధానిగా చివరి రోజు. Protocol లో భాగంగా కాబోయే ప్రదానికి కరచాలనం చేస్తూ… పీవీ నరసింహారావు గారు వాజపేయి గారి చేతిలో ఒక చీటి పెట్టి ” ఆయుధం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చు” అని చెప్పిండు. తదనంతరం వాజపేయి గారి ప్రభుత్వం ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు, తద్వారా …
Read More »దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేడు..!
అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 లో గ్వాలియర్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజపేయి మరియు తాత పండిట్ శ్యాంలాల్ వాజపేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు …
Read More »