1998లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం …
Read More »పీవీ వాజ్ పేయ్ కిచ్చిన పేపర్ స్లిప్ లో ఏముందంటే..?
అటల్ బిహారీ వాజపేయి గారు భారత దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం. అధికారంలోవున్న అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి ప్రధానిగా చివరి రోజు. Protocol లో భాగంగా కాబోయే ప్రదానికి కరచాలనం చేస్తూ… పీవీ నరసింహారావు గారు వాజపేయి గారి చేతిలో ఒక చీటి పెట్టి ” ఆయుధం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చు” అని చెప్పిండు. తదనంతరం వాజపేయి గారి ప్రభుత్వం ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు, తద్వారా …
Read More »అటల్ బీహారి వాజ్ పేయి సంతాప సభలో బీజేపీ మంత్రులు ఇకఇకలు.. పకపకలు..!
భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన …
Read More »అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!
మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …
Read More »భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!
అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …
Read More »