తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ చివరి జాబితాను ప్రకటించింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ముందు 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ …
Read More »