ఇప్పటి వరకు ఫోల్డింగ్ ఫోన్స్ చూశాం.. వాడాం.. కానీ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ గురించి తెలుసా.. ఇప్పుడు మడత ల్యాప్‌టాప్ కూడా వచ్చేసింది. ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసింది. ఆ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. ప్రముఖ ఆసుస్ కంపెనీ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడీ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. ల్యాప్‌టాప్ ఫీచర్లు.. – 17.3 ఇంచ్ థండర్‌బోల్డ్ …
Read More »నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ …
Read More »ఆస్ట్రేలియా గెలిచింది..విజయం మాత్రం అతడిదే !
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా గెలిచేసింది. ఏ కోణంలో ఇంగ్లాండ్ ఆ జట్టు ముందు నిల్వలేకపోతుంది. 383 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ 197 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాలకు చుక్కలు చూపించాడు. ఇక ఈ విజయం లో కీలక పాత్ర ఎవరిదీ అనే విషయానికి వస్తే..ప్రపంచ నెంబర్ వన్ …
Read More »ఆ ఆటగాడు నిలబడితే క్లైమాక్స్ అదరహో…మరోసారి అదే స్కెచ్ !
మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా …
Read More »ఆ ఒక్కడే ముందుకు నడిపించాడు.. కొండంత అండగా నిలిచాడు !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …
Read More »